Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లిలో బిజెపి సన్నాహక సమావేశం

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 12:57 PM రాజన్న సిరిసిల్లGeneral
వీర్నపల్లిలో బిజెపి సన్నాహక సమావేశం - Udayam
వీర్నపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు లక్పతి ఆధ్వర్యంలో శుక్రవారం కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని అసంపూర్తిగా ఉన్న రోడ్లు, సమస్యలు, వెంకట్రాయుని చెరువులు మునిగిపోయిన పొలాలు, తొమ్మిదో ప్యాకేజ్ పనుల గురించి చర్చించారు. సమస్యలపై రాబోయే రోజుల్లో నిరసనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...