వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డైట్ వికటించిందని న్యాయవాది ఫిర్యాదు మేరకు వీరమాచినేని రామకృష్ణ, డాక్టర్ కోటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 నుంచి టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి వీరమాచినేని వీడియోలు చూసి డైట్ పాటించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇన్సులిన్ నిలిపివేసి డైట్ పాటించడంతో అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్సకు రూ.58,219 ఖర్చయిందని తెలిపారు. మరో రూ.26 వేలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

