వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలంలో 63 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీల నాయకులు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ఉన్న 61 కేంద్రాలతో పాటు జె.గోపాలపురం, మూలలంక గ్రామాల్లో కొత్త కేంద్రాలు, నడిమికెల్లలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని కడకెల్లకు మార్చేందుకు తీర్మానం చేశారు.
Comments
Loading comments...

