వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం వీరేగాం తండా గ్రామపంచాయతీ పరిధిలో బస్ స్టేషన్ లేకపోవడం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం భైంసా బస్ డిపో మేనేజర్ హరి ప్రసాద్‌ను కలిసి గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు.
నిత్యం ప్రయాణించే వృద్ధులు, మహిళలు, విద్యార్థులు నీడ లేక పడుతున్న అవస్థలను వివరించి, తక్షణమే బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

