Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరబల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:01 AM అన్నమయ్యGeneral
వీరబల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు - Udayam
వీరబల్లి మండలం మట్లి గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మట్లి సింగిల్ విండో అధ్యక్షుడు నాగరాజ నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ బాధితుల దైనందిన జీవితాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం అండగా నిలుస్తోందని నాగరాజ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...