Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరాయపల్లిలో భూ రీసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 11:20 AM వనపర్తిGeneral
వీరాయపల్లిలో భూ రీసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ - Udayam
పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో భూ రీసర్వేలో భాగంగా చేపడుతున్న విలేజ్ బౌండరీ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...