వార్తలకు తిరిగి వెళ్లండి

వీణవంక మండలం శ్రీరాములపేటకు చెందిన తిరుమల అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. తిరుమలకు చెందిన బావిలోని నీటిని గోపాల్‌రెడ్డి, అతని భార్య ప్రణీత అనుమతి లేకుండా వాడుకోవడంతో తిరుమల వారిని మందలించింది.
ఈ విషయమై గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిరుమల ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

