వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని ఎస్‌ఐ షకీర్ సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్వాహకులకు నిబంధనలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
మైకులు, లౌడ్‌స్పీకర్ల వినియోగంలో శబ్ద కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్, విద్యుత్ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

