Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధిలైట్ల మరమ్మతులు పూర్తి

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:28 PM శ్రీకాకుళంGeneral
వీధిలైట్ల మరమ్మతులు పూర్తి - Udayam
నరసన్నపేట మేజర్ పంచాయతీ గాంధీనగర్ నాలుగో వీధిలో నెల రోజులుగా వెలగని వీధిలైట్లకు బుధవారం మరమ్మతులు చేపట్టారు. Udayam వచ్చిన కథనాల మేరకు పంచాయతీ ఈవో జగన్ మోహన్ రావు, మాజీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు స్పందించి నూతన లైట్లను ఏర్పాటు చేయించారు. సమస్యను పరిష్కరించినందుకు వీధివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...