Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ సేతుపతి నటించిన ‘బత్తా’పై ప్రశంసలు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:38 AM జాతీయంవినోదం
విజయ్‌ సేతుపతి నటించిన ‘బత్తా’పై ప్రశంసలు - Udayam
విజయ్‌ సేతుపతి నటించిన ‘బత్తా’ అక్టోబరు 1న తమిళంలో విడుదలైంది. అట్లీ సమర్పణలో బాలాజీ తరణీతరణ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమా సక్సెస్‌ మీట్‌లో విజయ్‌ సేతుపతి దర్శకుడితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. గతంలో తెరకెక్కిన ‘సీతకత్తి’ కథకు తొలుత వేరే నటులను అనుకున్నారని గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...