వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ ఈ నెల 17న విడుదల కానుంది. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గౌరినాయుడు జమ్ము దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, గరివిడి లక్ష్మి పాత్ర దేవుడు ఇచ్చిన వరమని ఆనంది తెలిపారు. హృదయాలను తాకే అరుదైన చిత్రమిదని దర్శకుడు హరీశ్ శంకర్ ప్రశంసించారు.
Comments
Loading comments...

