వార్తలకు తిరిగి వెళ్లండి

యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నయీ నవేలి’ నుంచి ‘ఫటా పటాఖా’ పాట విడుదలైంది. ‘పటాకాయ్ మోహిని బయటకొచ్చింది’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పాటలో యామీ జాంబీలతో కలిసి చేసిన నృత్యం ఆకట్టుకుంటోంది.
బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ దసరా సందర్భంగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
Comments
Loading comments...

