వార్తలకు తిరిగి వెళ్లండి

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నందమూరి బాలకృష్ణ ‘దాదా’ సినిమా షూటింగ్‌లో తిరిగి పాల్గొంటున్నారు. మంగళవారం మైసూర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని చిత్ర బృందం తెలిపింది.
బాలయ్యతో పాటు కీలక తారాగణంపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబరు 24న విడుదల కానుంది.
Comments
Loading comments...

