వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’కు సెన్సార్ పూర్తైంది. ఈ చిత్రానికి యూఏ 16+ సర్టిఫికెట్ లభించగా.. 2 గంటల 45 నిమిషాల 18 సెకన్ల రన్‌టైమ్ ఖరారైంది. అక్టోబర్ 15న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ సహా పలువురు నటీనటులు తిరిగి కనిపించనున్నారు. తొలిసారి రజనీకాంత్ సినిమా విస్తృతంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

