Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ ప్రేక్షకులే లక్ష్యం: నందా సుధీర్

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 10:24 AM జాతీయంవినోదం
కుటుంబ ప్రేక్షకులే లక్ష్యం: నందా సుధీర్ - Udayam
ధ్రువ సర్జా కథానాయకుడిగా నందా సుధీర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వసుదైవ కుటుంబకం’తో మరోసారి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యమని దర్శకుడు తెలిపారు. ఇందులో హాస్యం, పాటలు, భావోద్వేగాలతో కూడిన కథను స్థానిక నేటివిటీతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ధ్రువ సర్జాను గత చిత్రాలకు భిన్నంగా అందమైన, సహజమైన పాత్రలో చూపించనున్నట్లు నందా సుధీర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...