Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 9 నుంచి ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:36 AM జాతీయంవినోదం
ఈ నెల 9 నుంచి ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ - Udayam
హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 9 నుంచి ఈటీవీ విన్‌, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. బాబు డేగల దర్శకత్వం వహించారు. స్ఫూర్తినిచ్చే అంశాలున్న కథలను ఎంచుకోవడమే తన ఉద్దేశమని హర్ష చెముడు తెలిపారు. అభద్రతాభావం కంటే సానుకూల విషయాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...