వార్తలకు తిరిగి వెళ్లండి

నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డేమారి నటించిన ‘క్రేజీ కళ్యాణం’ విడుదల తేదీ మారింది. ఈ నెల 30కి బదులుగా రెండు వారాలు ముందుగానే 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బూసం జగన్‌మోహన్ రెడ్డి నిర్మించారు. యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

