Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, అనస్వర రాజన్‌!

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:35 AM జాతీయంవినోదం
రవితేజ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, అనస్వర రాజన్‌! - Udayam
రవితేజ హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, అనస్వర రాజన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫొటో షూట్‌లో ఇద్దరు నాయికలు పాల్గొన్నట్లు సమాచారం. జేడీ చక్రవర్తి ప్రతినాయకుడిగా కనిపించనున్నారని, హారర్‌ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం దసరాకు సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌.

Comments

G
Loading comments...