Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరదాగా ఉండడాన్ని తప్పుపడుతున్నారు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:35 AM జాతీయంవినోదం
సరదాగా ఉండడాన్ని తప్పుపడుతున్నారు - Udayam
తాను అందరితోనూ సరదాగా ఉండటాన్ని కొందరు తప్పుపడుతున్నారని నటి రష్మిక తెలిపారు. ఇతరులను సంతోషపెట్టేందుకు తన ప్రవర్తనను మార్చుకోనని, తాను నాలాగే ఉండటం వల్ల సంతోషంగా ఉన్నానని చెప్పారు. ‘రణబాలి’ ప్రచారంలో భాగంగా విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. తనలోని పాజిటివిటీని మార్చుకోనని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...