Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి కుక్కల స్వైరవిహారం

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
దత్తిరాజేరు మండలం పోరలి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రహదారులపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలు ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడదను నివారించి, ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...