Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి కుక్కల నియంత్రణకు ఏబీసీ చర్యలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:02 AM సంగారెడ్డిGeneral
వీధి కుక్కల నియంత్రణకు ఏబీసీ చర్యలు - Udayam
కోహిర్‌ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు ఏబీసీ కార్యక్రమం చేపట్టారు. కుక్కలను పట్టుకుని సంగారెడ్డి ఏబీసీ కేంద్రానికి తరలించి స్టెరిలైజేషన్‌, యాంటీ రేబీస్‌ వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స అనంతరం కుక్కలను పట్టుకున్న ప్రాంతంలోనే తిరిగి వదిలివేస్తామని పేర్కొన్నారు. వీధి కుక్కల నియంత్రణకు చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కోరారు.

Comments

G
Loading comments...