వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ హాజరయ్యారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశంలో సమీక్షించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

