Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఎల నిరవధిక దీక్ష

Follow Udayam on Google
gani Sep 17, 2026 8:53 PM కోనసీమGeneral
వీఆర్ఎల నిరవధిక దీక్ష - Udayam
కోనసీమ, అమలాపురంలో వీఆర్ఎలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం నాటికి రెండో రోజుకి చేరుకుంది. నామినీ వీఆర్ఎలకు ప్రమోషన్లు ఇవ్వాలని, పేస్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగుతుందని మండల వీఆర్ఎ సంఘం అధ్యక్షుడు ఎం. లక్ష్మణరావు తెలిపారు. వీరి నిరసనకు సీపీఐనాయకులు మద్దతు తెలిపారు

Comments

G
Loading comments...