వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ లు కండ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
వీఆర్ఏ ల సంఘం అధ్యక్షుడు సుధాకర్
మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేత్తనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వీఆర్ఏ ల కు ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

