వార్తలకు తిరిగి వెళ్లండి

కాశినాయన మండలంలో ఏపీ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. చాలీచాలని వేతనాలతో జీవనం భారంగా మారిందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు.
పేస్కేలు అమలు చేయాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

