వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర సంఘం పిలుపుతో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం సోమవారం 20వ రోజుకు చేరింది. పేస్కేల్ చెల్లించాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.
నామినీ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై మండల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

