Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహం నిర్మాణం ఏర్పాట్లను పరిశీలీంచిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 4:50 PM మహబూబ్‌నగర్General
విగ్రహం నిర్మాణం ఏర్పాట్లను పరిశీలీంచిన మాజీ మంత్రి - Udayam
ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2021 లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి లెటర్ ఇచ్చి, 2022 లో స్థలాన్ని కేటాయించి, 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైద్రాబాద్ లోని సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.

Comments

G
Loading comments...