వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డాకుల మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన పూజా మహోత్సవ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యేజి. మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి ఆశీస్సులతో నూతన ఆలయ నిర్మాణం పూర్తిచేసుకుని, నేడు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

