వార్తలకు తిరిగి వెళ్లండి

నగర శివారు పోచారం PS పరిధి జోడిమెట్లలో వినాయక విగ్రహ బేరంలో కొనుగోలుదారులు, విక్రేతలకు వివాదం ఘర్షణకు దారితీసింది. విక్రేత దాడి చేయగా చౌదరిగూడకు చెందిన కిరణ్(34) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

