Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నేశ్వరుని తొలి పూజలో పట్నం మహేందర్ రెడ్డి

Follow Udayam on Google
విఘ్నేశ్వరుని తొలి పూజలో పట్నం మహేందర్ రెడ్డి - Udayam
భద్రేశ్వర వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విఘ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని శ్రీ వినాయక స్వామివారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు సర్వవిఘ్నాలు తొలగి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు

Comments

G
Loading comments...