Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెయిల్యూర్ విజయానికి తొలి మెట్టు : లోకేశ్

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:25 PM అమరావతిGeneral
ఫెయిల్యూర్ విజయానికి తొలి మెట్టు : లోకేశ్ - Udayam
పరీక్షల్లో ఫెయిల్ అయితే తట్టుకోలేని విధంగా విద్యార్థులు ఉన్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఫెయిల్ అంటే నేర్చుకోవడానికి తొలి మెట్టు అనే భావనను విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు. విద్యార్థుల్లో దృఢ సంకల్పాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని లోకేశ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...