Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత పథకాలపై సీపీఐ డిమాండ్

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 4:28 PM కడపGeneral
దళిత పథకాలపై సీపీఐ  డిమాండ్ - Udayam
దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కడప కలెక్టరేట్ ఎదుట దళిత హక్కుల పోరాట సమితి ధర్నా చేపట్టింది. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి దళిత యువతకు మేలు చేయాలని గాలిచంద్ర కోరారు. పథకాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...