Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వైరు తగిలి మహిళ మృతి

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:21 AM కామరెడ్డితెలంగాణ
విద్యుత్ వైరు తగిలి మహిళ మృతి - Udayam
కామారెడ్డి జిల్లా బీబీపేటలోని జనగామకు చెందిన బైకర్ నరసవ్వ(55)పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. పొలంలో పనికి వెళ్లిన సమయంలో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి భర్త నరసయ్య, కుమారుడు, కుమార్తె రోదించిన తీరు అందరినీ కలచివేసింది. SI నవీన్ చంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టరు.

Comments

G
Loading comments...