వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో విధి నిర్వహణలో మృతి చెందిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 25 మందికి సీఎండీ పి . పుల్లారెడ్డితో కలిసి కారుణ్య నియామక పత్రాలు అందించారు .
అన్ని విద్యుత్ సంస్థల్లో ఇప్పటివరకు 389 కారుణ్య నియామకాలు కల్పించినట్లు తెలిపారు . బాధిత కుటుంబాలకు ఉద్యోగం ద్వారా భరోసా కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు .
Comments
Loading comments...

