వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని సంగంవలస పంచాయతీ నడిమివలసలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో బి.జానకమ్మ (50) మృతిచెందారు. ఈ ఘటన విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సంగం ఆరోపించారు.
మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలను సరిచేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

