వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం మెట్టవలసలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్ కె.నగేశ్ జారీ కింద పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం గాయపడిన నగేశ్ను బొబ్బిలి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
నగేశ్ ను ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో మౌళి, మాజీ సర్పంచ్ పువ్వల మాధవ పరామర్శించారు. ఎటువంటి ప్రాణహాని లేదని ఎంపీడీవో చెప్పారు.
Comments
Loading comments...

