వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బొల్లారం కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్న సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను సెల్‌ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలతో అరెస్టు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఆడుకుంటున్న చిన్నారిని విక్రమ్ సెల్లార్‌లోకి తీసుకెళ్లినట్లు సీసీటీవీలో గుర్తించారు.
Comments
Loading comments...

