Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ నిరసనలో జైన్‌ మేరీకి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 12:51 PM జాతీయంGeneral
సీజేపీ నిరసనలో జైన్‌ మేరీకి గాయాలు - Udayam
ముంబయిలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలో పాల్గొన్న ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు, నటి జైన్‌ మేరీకి గాయాలయ్యాయి. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆమె వీడియో విడుదల చేశారు. తమను భయపెట్టాలని చూడొద్దని, తమలో భయం లేదని పేర్కొన్నారు. ముంబయిలోని ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌ వద్ద జరిగిన నిరసనలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...