Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభం చుట్టూ తీగలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:46 AM కామరెడ్డిGeneral
విద్యుత్ స్తంభం చుట్టూ తీగలు - Udayam
నిజాంసాగర్ మండలం మంగ్లూర్–నర్సింగ్‌రావుపల్లి రహదారి పక్కన విద్యుత్ స్తంభానికి పిచ్చిమొక్కల తీగలు ప్రమాదకరంగా అల్లుకుపోయాయి. స్తంభం చుట్టూ తీగలు పెరగడంతో వాహనదారులు, పాదచారులకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తీగలను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...