వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి మండల కేంద్రంలోని తుమ్మలపల్లి బడి వెనుక ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకుని పెరుగుతున్నాయి. తీగలకు సమీపంగా మొక్కలు విస్తరించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి మొక్కలను తొలగించాలని, విద్యుత్ లైన్లను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

