Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 9:48 AM సంగారెడ్డిGeneral
విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి - Udayam
పటాన్‌చెరు మార్కెట్‌ రోడ్డులో విద్యుత్‌ షాక్‌కు గురై బీదర్‌ జిల్లాకు చెందిన భీమ్‌రావ్‌ కాలే (24) మృతి చెందాడు. నాలుగు నెలలుగా పటాన్‌చెరులో కూలీగా పనిచేస్తున్న ఆయన సెప్టెంబర్‌ 29 రాత్రి ఈ ఘటనకు గురయ్యాడు. విద్యుత్‌ షాక్‌తో ఫిట్స్‌ వచ్చి కిందపడటంతో తలకు రాయి తగిలి మృతి చెందినట్లు పోలీసులు కుటుంబసభ్యులకు తెలిపారు. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...