Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:57 AM నిర్మల్ General
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Udayam
లక్ష్మణచందా మండలంలో కరెంట్ షాక్‌తో యువకుడు దావా వినేష్ మృతి చెందాడు. పార్పెల్లి గ్రామానికి చెందిన వినేష్ గడ్డి కోసేందుకు గ్రాస్ కటింగ్ మిషన్‌తో పొలానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మృతి చెందాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తండ్రి చిన్న గంగన్న పొలానికి వెళ్లి చూడగా వినేష్ మృతిచెంది కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...