Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

Follow Udayam on Google
Harika Oct 01, 2026 10:11 AM మహబూబాబాద్ General
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి - Udayam
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఉట్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో చందా ఎల్లమ్మ(55) మృతి చెందింది. బుధవారం గొర్రెలను మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామ శివారులో బావి నుంచి బోర్‌వెల్‌కు అనుసంధానించిన విద్యుత్ వైర్‌ను ప్రమాదవశాత్తు తాకింది. దీంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...