వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ పేట మండలం కొత్తపల్లికి చెందిన రాములమ్మ (55) పొలంలో పైరు తడిపేందుకు వెళ్లగా బోరు మోటారు వద్ద విద్యుత్ షాక్కు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.
Comments
Loading comments...

