Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ తో ఎలక్ట్రిషన్ మృతి

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 7:34 PM మంచిర్యాలGeneral
విద్యుత్ షాక్ తో ఎలక్ట్రిషన్ మృతి - Udayam
విద్యుత్ షాక్ తో సీనియర్ ఎలక్ట్రిషియన్ మృతి చెందిన జన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మహమ్మద్ వలియోద్దీన్ (45) గ్రామంలో ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం గ్రామంలోని ఒకరి ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా హఠాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. జన్నారంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వలియోద్దీన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...