వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమని హరీశ్ రావు అన్నారు. తొమ్మిది నెలలుగా ఎల్నినో ప్రభావంపై హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.
కరెంట్ కోతలకు బాధ్యత వహించకుండా అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం సరికాదని అన్నారు. ప్రజలు నీ ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకో రేవంత్ అంటూ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

