వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజా హాస్పిటల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఐసీయూ గదులను ప్రారంభించి, ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

