Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగన్‌ కేసుల్లో రోజువారీ విచారణ

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:10 AM అమరావతిGeneral
జగన్‌ కేసుల్లో రోజువారీ విచారణ - Udayam
వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులనూ రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఇప్పటివరకు సీబీఐ కేసులకే రోజువారీ విచారణ జరుగుతుండగా, ఈడీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన 20 కేసుల్లో (సీబీఐ 11, ఈడీ 9) విచారణ కొనసాగుతోంది. ఇకపై ఒకరోజు సీబీఐ, మరోరోజు ఈడీ కేసులను విచారించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...