వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ చిక్కడపల్లిలో సుభాష్ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక కిరాణా దుకాణం ఎదుట నిద్రిస్తున్న అతడిని దుండగులు సుత్తితో కొట్టి చంపారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

