Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్ సీఐ బాలస్వామి సస్పెండ్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 11:16 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఘట్‌కేసర్ సీఐ బాలస్వామి సస్పెండ్ - Udayam
అవినీతి, సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలపై ఘట్‌కేసర్ సీఐ బాలస్వామిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఘట్‌కేసర్‌లో పనిచేసిన సీఐ కూడా దసరా సమయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం.

Comments

G
Loading comments...